Gangula Kamalakar Rao Responded On Telangana Budjet

Gangula Kamalakar Rao Responded On Telangana Budjet

Reiterating his observation on Y S Sharmila’s proposed political party in Telangana, BC Welfare and Civil Supplies Minister Gangula Kamalakar categorically said on Friday that there was no scope for a new political party in the State. br #GangulaKamalakar br #TelanganaBudjet br #Telangana br #YSSharmila br #CMKCR br #KTR br #TRS br #Karimnagar br br కరీంనగర్ జిల్లా మానేరు రివర్ ఫ్రంట్ కు తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించడం పట్ల కేసీఆర్ చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ సమైక్య పాలనలో కరీంనగర్ జిల్లాతో పాటు గ్రామాలు కూడా అస్తవ్యస్తంగా ఉండేవని అప్పట్లో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు.


User: Oneindia Telugu

Views: 586

Uploaded: 2021-03-20

Duration: 02:05

Your Page Title