Ind vs Eng 5th T20I: #SunilGavaskar Wants #RohitSharma, #ViratKohli To Open For India In T20 Cricket

Ind vs Eng 5th T20I: #SunilGavaskar Wants #RohitSharma, #ViratKohli To Open For India In T20 Cricket

Former India captain Sunil Gavaskar said it would be ideal for India to persist with the opening combination of Rohit Sharma and Virat Kohli in the T20 Internationals. br #RohitSharma br #ViratKohli br #SunilGavaskar br #IndvsEng5thT20I br #T20Internationals br #IndvsEng br #IndvsEngT20I br #HardhikPandya br #SuryakumarYadav br #ShardhulThakur br #Cricket br #TeamIndia br br పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా కొనసాగించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో గెలిచి 5 టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు.


User: Oneindia Telugu

Views: 44

Uploaded: 2021-03-22

Duration: 02:10

Your Page Title