Covid-19 : Delhi Records Over 800 Coronavirus Cases In A Day For First Time This Year

Covid-19 : Delhi Records Over 800 Coronavirus Cases In A Day For First Time This Year

With over 800 COVID-19 cases on Saturday, Delhi crossed the number for the first time this year, according to the health bulletin issued by state government. br #Covid19 br #Covid19NewCases br #Coronavirus br #Delhi br br br దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా రాష్ట్రాల్లో నెమ్మదిగా కరోనా కేసులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 823 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం నాడు ఢిల్లీలో కరోనా బులెటిన్ విడుదలైంది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో శనివారం నాడు 813 కరోనా కేసులు నమోదయ్యాయి.


User: Oneindia Telugu

Views: 969

Uploaded: 2021-03-22

Duration: 01:01

Your Page Title