Vakeel Saab డబ్బింగ్ షురూ | National Awards పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్

Vakeel Saab డబ్బింగ్ షురూ | National Awards పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్

Pawan Kalyan congratulates mahesh babu on getting national award for Maharshi movie. br #Pawankalyan br #Maheshbabu br #NationalAwards br #Jersey br br ఇద్దరు అగ్ర హీరోలు కలిస్తే అభిమానులు ఎంతగా సంతోషిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టాలీవుడ్ లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు ఒకరిపై మరొకరు స్పందిస్తే కూడా ఆ కిక్కు మామూలుగా ఉండదు. హీరోలు ఎంత సంతోషిస్తారో గాని అభిమానులు మాత్రం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2021-03-23

Duration: 01:13

Your Page Title