Coronavirus In India : భారత్ లో కరోనా పంజా.. 160 రోజుల్లో మొదటిసారిగా 62 వేలను దాటిన మార్క్!!

Coronavirus In India : భారత్ లో కరోనా పంజా.. 160 రోజుల్లో మొదటిసారిగా 62 వేలను దాటిన మార్క్!!

Coronavirus Update: A total of 62,267 new infections of Covid-19 were reported across India on Friday, the highest single-day increase in cases since October 16, as the country’s second wave of the continued to push case numbers up. br #CoronavirusindiaUpdate br #Coronasecondwave br #Lockdown br #schoolsclosed br #Coronavirusinindianewcases br #educationalinstitutes br #COVID19Vaccination br #andhrapradesh br #Unionministryofhealthandfamilywelfare br br భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్త కరోనా కేసులు 62,267 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 16 నుండి ఇప్పటివరకు ఇదే అత్యధిక రోజువారీ కేసుల పెరుగుదలగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో భారతదేశంలో యాక్టివ్ కేసులు 5 లక్షలకు చేరుకుంటున్నాయి.


User: Oneindia Telugu

Views: 33

Uploaded: 2021-03-27

Duration: 01:43