IPL 2021 : Aravinda Sametha 'Manish Pandey' కత్తిపట్టిన మనీష్ పాండే.. ఇక రచ్చరచ్చే | Oneindia Telugu

IPL 2021 : Aravinda Sametha 'Manish Pandey' కత్తిపట్టిన మనీష్ పాండే.. ఇక రచ్చరచ్చే | Oneindia Telugu

IPL 2021: Sunrisers Hyderabad edits NTR starring Aravinda Samethas poster with Manish Pandey. br #IPL2021 br #ManishPandey br #SunrisersHyderabad br #AravindaSamethasposter br #NTR br #ManishPandeyAravindaSamethasposter br #Warner br #SRH br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. 14వ ఎడిష‌న్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్‌ 2021 కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొందరు స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. లీగ్ ఆరంభానికి సమయం సమీపిస్తుండటంతో జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. రాబోయే సీజన్‌లో ఆటగాళ్లు ఎలా రెచ్చిపోవాలని కోరుకుంటున్నాయో విచిత్రంగా చెబుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 11.8K

Uploaded: 2021-03-27

Duration: 01:57

Your Page Title