గెలిచిన 'Team India' ఆటగాళ్లు, వణికించిన Sam Curran | Shardul మెరుపులు-చెలరేగిన Hardik, Rishabh

గెలిచిన 'Team India' ఆటగాళ్లు, వణికించిన Sam Curran | Shardul మెరుపులు-చెలరేగిన Hardik, Rishabh

India vs England 3rd ODI Highlights: Virat Kohli-led All-round India defeat England in the third and the final ODI to clinch the series 2-1. br #IndiavsEngland3rdODIHighlights br #TNatarajan br #SamCurran br #JonnyBairstow br #ViratKohli br #ShardulThakur br #BhuvneshwarKumar br #HardikPandya br #Rishabhpanth br #IndiawinODIseries br br ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో భారత్ 7 పరుగులతో గెలుపొందింది. చెత్త ఫీల్డింగ్‌తో సునాయస విజయాన్ని క్లిష్టంగా మార్చుకున్నా.. చివర్లో కట్టడిగా బౌలింగ్ చేసి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ మ్యాచ్ ఓడినా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ సామ్ కరన్( 83 బంతుల్లో 95 నాటౌట్) ఆఖరి బంతి వరకు వణికించాడు.


User: Oneindia Telugu

Views: 225

Uploaded: 2021-03-29

Duration: 01:59

Your Page Title