Coronavirus In AP: మరోసారి రూల్స్‌ కఠినం.. ప్ర‌జ‌ల‌కు AP Police శాఖ సూచ‌న

Coronavirus In AP: మరోసారి రూల్స్‌ కఠినం.. ప్ర‌జ‌ల‌కు AP Police శాఖ సూచ‌న

Andhra pradesh police have been implementing covid 19 gudilines strictly after recent spread of Coronavirus. br #CoronavirusInAP br #covid19gudilines br #Andhrapradeshpolice br #APPolice br #Coronavirusinindia br #Coronavirusnewcases br br ఏపీలో మరోసారి కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. నెల రోజుల క్రితం వరకూ రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడొందల కేసులకు పరిమితైన పరిస్ధితి నుంచి ఇప్పుడు రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు వస్తున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది.


User: Oneindia Telugu

Views: 116

Uploaded: 2021-03-29

Duration: 01:22

Your Page Title