Hyderabad : నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

Hyderabad : నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

MLC kalvakuntla Kavitha vaccinated at NIMS br #KavithaKalvakuntla br #Telangana br #Hyderabad br #Kcr br #Ktr br #Karimnagar br br టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సోమవారం(మార్చి 29) ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో కవిత కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ అనంతరం కవిత మాట్లాడుతూ... వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు,అనుమానాలు వద్దన్నారు.


User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2021-03-29

Duration: 01:04