Can't Imagine Team India Without Rishabh Pant - Former Cricketers || Oneindia Telugu

Can't Imagine Team India Without Rishabh Pant - Former Cricketers || Oneindia Telugu

Team india : Former Cricketers Compliments Rishabh pant batting skills br #RishabhPant br #Teamindia br #Ipl2021 br #DelhiCapitals br br టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌‌పై ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్‌ ఇయాన్‌ బెల్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పుడు పంత్‌ లేని భారత జట్టును ఊహించలేనన్నాడు. ఇంగ్లండ్‌పై పంత్‌ ఎంతో పరిణతితో ఆడాడని, అలాంటి ప్రతిభావంతులు చాలా తక్కువగా ఉంటారన్నాడు. ఆదివారం పూణేలో జరిగిన 3వ వన్డేలో భారత్‌ విజయం సాధించడంలో పంత్ (78; 62 బంతుల్లో 5×4, 4×6) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక వన్డే సిరీస్‌లో 329 పరుగులలో దుమ్మురేపాడు.


User: Oneindia Telugu

Views: 11.8K

Uploaded: 2021-03-30

Duration: 01:43

Your Page Title