YouTube రికార్డులు తిరగరాసిన Vakeel Saab ,బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ || Oneindia Telugu

YouTube రికార్డులు తిరగరాసిన Vakeel Saab ,బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ || Oneindia Telugu

Vakeel Saab Trailer Breaks Baahubali 2 YouTube record. br #VakeelSaab br #VakeelSaabtrailer br #VakeelSaabtrailereuphoria br #Pawankalyan br br పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలవుతుంది అంటే అభిమానుల ఆనందాలకు అడ్డుకట్ట వేయలేం. రాజకీయాల వలన మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 245

Uploaded: 2021-03-30

Duration: 01:33

Your Page Title