#CoronavirusinAP:#Guntur లో 152 మందికి కరోనా పాజిటివ్.. గుంటూరు ప్రజల్ని వణికిస్తోన్న కరోనా

#CoronavirusinAP:#Guntur లో 152 మందికి కరోనా పాజిటివ్.. గుంటూరు ప్రజల్ని వణికిస్తోన్న కరోనా

#CoronavirusinAP: The number of corona cases in the state of Andhra Pradesh increases. Andhra Pradesh has the highest number of corona cases with 181, the highest being in Chittoor district. In Guntur 152 cases were reported br #CoronavirusinAP br #Guntur br #APCMJagan br #CovidVaccine br #AndhraPradesh br #Coronavirusinindia br #COVIDVaccination br br ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య , మరణాల సంఖ్య పెరుగుతున్న తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కఠినంగా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2021-03-30

Duration: 01:05

Your Page Title