#TirupathiBypoll : సీఎం కుర్చి ఎక్కుతాడట #PawanKalyan పై Vijayasai Reddy సెటైర్లు

#TirupathiBypoll : సీఎం కుర్చి ఎక్కుతాడట #PawanKalyan పై Vijayasai Reddy సెటైర్లు

YCP MP Vijayasai Reddy continues to make harsh remarks targeting BJP. Vijayasai Reddy has been criticizing not only BJP also Janasena And Pawan Kalyan br #TirupathiBypoll br #YCPMPVijayasaiReddy br #PawanKalyan br #BJPCandidateRatnaPrabha br #DrMGurumurthy br #TirupathiByelection br #JanasenaCandidateTirupathiBypoll br #BJP br #TDP br #PMmodi br br తాజా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్రజా విశ్వాసం కోల్పోయిన రెండు పార్టీలు, మద్దతు ఇచ్చేందుకు పుట్టిన సపోర్ట్ సేనల డ్రామా ప్రజలు చూస్తూనే ఉన్నారంటూ బిజెపి, టిడిపి, జనసేన పార్టీ ల పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


User: Oneindia Telugu

Views: 21

Uploaded: 2021-03-31

Duration: 01:10

Your Page Title