Hari Hara Veera Mallu షూటింగ్ స్పాట్ లో ప్రమాదం | Pawan Kalyan | Aditya Menon || Oneindia Telugu

Hari Hara Veera Mallu షూటింగ్ స్పాట్ లో ప్రమాదం | Pawan Kalyan | Aditya Menon || Oneindia Telugu

Hari Hara veera mallu shooting updates. br #HariHaraVeeraMallu br #Pawankalyan br #Krish br #AdityaMenon br #Pspk27 br br రీఎంట్రీలో ఫుల్ జోష్‌ మీదున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే మూవీలో నటించాడాయన. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇంకా విడుదల కాకముందే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు' అనే సినిమాను చేస్తున్నాడు.


User: Oneindia Telugu

Views: 29

Uploaded: 2021-03-31

Duration: 01:34

Your Page Title