#KeralaAssemblyelections: బంగారం కోసం ప్రజలను LDF దగా చేసింది... Kerala పర్యటనలో PM Modi విమర్శలు..

#KeralaAssemblyelections: బంగారం కోసం ప్రజలను LDF దగా చేసింది... Kerala పర్యటనలో PM Modi విమర్శలు..

PM Modi election rallies in Kerala ahead of Kerala Assembly elections br #KeralaAssemblyelections br #PMModielectionralliesinKerala br #LDF br #LeftDemocraticFront br #Gold br #Congress br #BJP br #CAAinKerala br #assemblypolls br #India br br ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాదిలో సుడిగాలి పర్యటన చేశారు. మూడు ఎన్నికల రాష్ట్రాల్లో వరుసగా భారీ సభల్లో పాల్గొన్నారు. తొలుత కేరళలోని పాలక్కాడులో, ఆపై తమిళనాడులోని ధారాపురంలో, చివరిగా పుదుచ్చేరిలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బంగారం కోసమే ఎల్డీఎఫ్ కేర‌ళ ప్రజల్ని నమ్మిస్తోంది అని కేరళ పర్యటనలో మోడీ విమర్శలు గుప్పించారు.


User: Oneindia Telugu

Views: 10

Uploaded: 2021-03-31

Duration: 01:47

Your Page Title