Telugu Cricketer Kiran Kumar Emotional తెలుగు క్రికెటర్ ఆవేదన కానీ ఎన్నో అనుమానాలు... ఏది నిజం ?

Telugu Cricketer Kiran Kumar Emotional తెలుగు క్రికెటర్ ఆవేదన కానీ ఎన్నో అనుమానాలు... ఏది నిజం ?

Cricketer Kiran Kumar Emotional Words about His Family - Kiran Kumar Facing Struggles br #telugucricketerKiranKumar br #RahulDravid br #SportsAnalystChandrasekhar br #TeluguCricketerKiranKumarEmotional br #Teamindia br #domesticcricket br br ఒకప్పుడు తనతో ఆడిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ భారత్ జట్టుకు ఆడుతుంటే తానేమో క్యాటరింగ్ పనిచేస్తున్నానని ఓ తెలుగు క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దురదృష్టానికి తోడు సరైన ప్రోత్సాహం లేక, కుటుంబ పరిస్థితుల కారణంగా తాను ఇలా క్యాటరింగ్ దినసరి కూలీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. దీనిపై హైదరబాద్ స్పోర్ట్స్ విశ్లేషకులు స్పందించారు..తను చెప్పినవి అబద్దాలని ధ్రువీకరించారు.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2021-03-31

Duration: 02:50

Your Page Title