Rajinikanth కి Dada Saheb Falke Award | 25 ఏళ్ల తర్వాత రికార్డు!!

Rajinikanth కి Dada Saheb Falke Award | 25 ఏళ్ల తర్వాత రికార్డు!!

Super star Thalaiva Rajinikanth Honored with dada Saheb Falke Award by central government. br #Rajinikanth br #Thalaiva br #Superstar br #Annaatthe br #DadaSahebFalke br #CentralGovernment br br పేరుకు తమిళ హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన.. తనదైన శైలి యాక్టింగ్‌తో యూనివర్శల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2021-04-01

Duration: 01:53

Your Page Title