Rajinikanth Emotional Post After Honored With Dada Saheb Phalke

Rajinikanth Emotional Post After Honored With Dada Saheb Phalke

Rajinikanth Dedicated his Dada Saheb Phalke award to his well wishers. br #Rajinikanth br #DadaSahebPhalke br #Kollywood br br ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే రజినీకాంత్‌కు ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వీస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు రజినీకి విషెస్ చెబుతున్నారు. తన మీద కురిపిస్తున్న ఈ ప్రేమకు రజినికాంత్ ముగ్దుడయ్యాడు. ఈమేరకు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.


User: Filmibeat Telugu

Views: 9.6K

Uploaded: 2021-04-01

Duration: 01:28

Your Page Title