Pawan Kalyan Dedication towards Hari Hara Veera Mallu | Filmibeat Telugu

Pawan Kalyan Dedication towards Hari Hara Veera Mallu | Filmibeat Telugu

Pawan Kalyan Dedication towards Hari Hara Veera Mallu.br #Pawankalyanbr #HariHaraVeeraMallubr #Pspk27br br పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక పిరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తాడని అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్స్ ఫొటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2021-04-02

Duration: 01:53

Your Page Title