#IndvEng : England’s Ollie Pope Reveals Virat Kohli’s వార్నింగ్ During First Test

#IndvEng : England’s Ollie Pope Reveals Virat Kohli’s వార్నింగ్ During First Test

స్పిన్ పిచ్‌ల గురించి ఫస్ట్ టెస్ట్‌లోనే తనకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడని ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఓలీ పోప్ తాజాగా వెల్లడించాడు. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్.. నాలుగు టెస్టులు, ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. టూర్ ఆరంభంలోనే అదీ ఫస్ట్ టెస్టులోనే విరాట్ కోహ్లీ తనకి పిచ్ విషయంలో వార్నింగ్ ఇచ్చినట్లు ఓలీ పోప్ చెప్పుకొచ్చాడు.


User: Oneindia Telugu

Views: 120

Uploaded: 2021-04-03

Duration: 01:31

Your Page Title