IPL 2021 : RCB's Devdutt Padikkal Tests COVID-19 Positive | #RCBVSMI ఆరంభ మ్యాచుకు పడిక్కల్‌ దూరం!!

IPL 2021 : RCB's Devdutt Padikkal Tests COVID-19 Positive | #RCBVSMI ఆరంభ మ్యాచుకు పడిక్కల్‌ దూరం!!

IPL 2021: Royal Challengers Bangalore opener Devdutt Padikkal, who tested positive for the coronavirus, could miss two IPL games which would be a major setback for the side. br #IPL2021 br #DevduttPadikkalTestsCOVID19Positive br #RoyalChallengersBangalorevsMumbaiIndians br #RCBVSMI br #Rohitsharma br #Viratkohli br #CSK br #IPLgames br #coronaviruscasesinIPL2021 br #AxarPatel br br ఇంకో అయిదు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్)‌ 14వ సీజన్‌ ఆరంభం కావాల్సి ఉండగా.. పలు జట్ల ఆటగాళ్లు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌, చెన్నై సూపర్ ‌కింగ్స్‌ జట్టు బృందంలోనూ ఒకరు వైరస్‌ బారినపడగా.. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌కు కూడా పాజిటివ్‌గా వచ్చినట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం పడిక్కల్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు.


User: Oneindia Telugu

Views: 2.6K

Uploaded: 2021-04-05

Duration: 01:24