#YogiAdityanath Receives First Dose Of COVID-19 Vaccine

#YogiAdityanath Receives First Dose Of COVID-19 Vaccine

Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Monday received his first dose of a COVID-19 vaccine in Lucknow and he appealed to all those eligible to get inoculated. br #Covid19 br #YogiAdityanath br #Covid19Vaccine br #Covishield br #UttarPradesh br br ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కరోనా టీకా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రెండో విడుత వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆయన ఇవాళ లక్నోలోని సివిల్‌ హాస్పిటల్‌లో వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


User: Oneindia Telugu

Views: 1.9K

Uploaded: 2021-04-05

Duration: 01:03

Your Page Title