IPL 2021: Chennai Super Kings SWOT | CSK బలాలు, బలహీనతలు | మూడు ఐపీఎల్‌ టైటిళ్లు.. ఐదుసార్లు రన్నరప్

IPL 2021: Chennai Super Kings SWOT | CSK బలాలు, బలహీనతలు | మూడు ఐపీఎల్‌ టైటిళ్లు.. ఐదుసార్లు రన్నరప్

IPL 2021: SWOT Analysis of Chennai Super Kings. Still, the presence of MS Dhoni as the captain and the experience in the squad makes the Super Kings one of the favorites to lift the trophy this year. br #IPL2021 br #CSKSWOTAnalysis br #ChennaiSuperKings br #MSDhoni br #SureshRaina br #AmbatiRayudu br #DwayneBravo br #RavindraJadeja br #FafduPlessis br #CSKVSDC br br మూడు ఐపీఎల్‌ టైటిళ్లు.. ఐదుసార్లు రన్నరప్.. ప్రతీ సీజన్‌లో టాప్‌-4లో స్థానం. అయితే గతేడాది సీన్‌ పూర్తిగా మారిపోయింది. ఎవరూ ఊహించని రీతిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఘోరంగా విఫలమైంది. మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ దూరమవడం.. సీనియర్‌ ఆటగాళ్లు ఎంఎస్ ధోనీ, షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ రాణించలేకపోవడంతో చతికిలపడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2021-04-06

Duration: 03:23

Your Page Title