భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ కంపెనీ భారతమార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ సిబియు మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి చేసుకోబడుతుంది.ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ 2020 నవంబర్ లో ప్రారంభించబడింది. కంపెనీ దీనిని 9999 రూపాయల EMI ఆప్సన్ తో అందుబాటులోకి తెచ్చింది.br br భారత్‌లో విడుదలైన కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.


User: DriveSpark Telugu

Views: 257

Uploaded: 2021-04-06

Duration: 02:07

Your Page Title