My Name is Bandla Ganesh, My God Is Pawan Kalyan

My Name is Bandla Ganesh, My God Is Pawan Kalyan

Bandla Ganesh heartfelt speech on pawan kalyan in vakeel saab pre Release event.br #Bandlaganeshbr #Pawankalyanbr #Vakeelsaabbr br పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ రిలీజ్‌‌కు రంగం సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాపై బారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్‌ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


User: Filmibeat Telugu

Views: 8

Uploaded: 2021-04-07

Duration: 06:13

Your Page Title