#Telangana severe Heatwaves : High Temperatures In Telangana మండుతున్న ఎండలు

#Telangana severe Heatwaves : High Temperatures In Telangana మండుతున్న ఎండలు

Telangana State is staring at severe heatwave conditions in the next two months as the temperature is expected to rise considerably over 47º Celsius in some districts br #Telangana severeHeatwaves br #HighTemperatures br #HighTemperaturesinTelangana br #temperaturerise br #Telangana news br #Summer br br తెలంగాణా రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ‌ల‌పైనే కొన‌సా‌గు‌తు‌న్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఎండలకు జనం ఇండ్లలోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2021-04-07

Duration: 01:42

Your Page Title