Coronavirus in India : ప్రధాని మోడీకి ఐఎంఏ కీల‌క సూచ‌న‌..18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని !

Coronavirus in India : ప్రధాని మోడీకి ఐఎంఏ కీల‌క సూచ‌న‌..18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని !

With India facing the worst wave of pandemic yet, the Indian Medical Association (IMA) on Tuesday wrote to Prime Minister Narendra Modi suggesting vaccination should be open to all people above the age of 18 years. br #Coronavirusinindia br #IMAsuggestingModi br #IndianMedicalAssociation br #Covidvaccinationforabove18yearsage br #1lakhCOVID19casesIndia br #CoronavirusinMaharashtra br #Maharashtrastrictlockdown br #nightcurfew br #COVID19Vaccination br #Coronaviruspositivecases br #restrictions br br దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న క్రమంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) ప్రధాని నరేంద్ర మోడీని కోరింది. ఈ మేరకు మంగళవారం ఓ లేఖ రాసింది. టీకాలు కరోనా తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, హెర్డ్ ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయని పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 325

Uploaded: 2021-04-07

Duration: 01:18

Your Page Title