IPL 2021 : RCB All-Rounder Daniel Sams Tests Positive For Covid-19 || Oneindia Telugu

IPL 2021 : RCB All-Rounder Daniel Sams Tests Positive For Covid-19 || Oneindia Telugu

RCB all-rounder Daniel Sams has tested positive for Covid-19 in his second test after arriving in India. In an official statement, the Bengaluru-based franchise said that Sams had checked in the team's Chennai hotel with a negative report but was found to be positive in the 2nd Test, the result of which came on Wednesday. br #IPL2021 br #RCB br #DanielSams br #RoyalChallengersBangalore br #Covid19 br #ViratKohli br #DevduttPadikkal br #BioBubble br #NitishRana br #AxarPatel br #Cricket br br ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా వైరస్ నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు, సిబ్భంది వరుసగా కరోనా బారిన పడుతూ వస్తున్నారు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పేసర్ డానియల్ సామ్స్‌కు కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించింది.


User: Oneindia Telugu

Views: 1.7K

Uploaded: 2021-04-07

Duration: 01:53

Your Page Title