Pushpa Movie ప్యాన్ ఇండియా స్థాయి తగ్గేదేలే | Introducing Pushpa Raj

Pushpa Movie ప్యాన్ ఇండియా స్థాయి తగ్గేదేలే | Introducing Pushpa Raj

Pushpa : Rasool pookutty to work for Pushpa as sound engineer. br #Pushpa br #IntroducingPushpaRaj br #AlluArjun br #Hbdalluarjun br #PushpaRaj br #Sukumar br br స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో యూనివర్శల్ కాన్సెప్టు వస్తోన్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో ఎంతో మంది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన టెక్నీషియన్లు పని చేస్తున్నారు.


User: Filmibeat Telugu

Views: 21

Uploaded: 2021-04-07

Duration: 01:31