IPL 2021, CSK VS DC : Rishabh Pant Game Plan VS Dhoni, 'Mahi Bhai' నే డీ కొట్టబోతున్న పంత్

IPL 2021, CSK VS DC : Rishabh Pant Game Plan VS Dhoni, 'Mahi Bhai' నే డీ కొట్టబోతున్న పంత్

IPL 2021: Newly appointed captain of Delhi Capitals for the IPL 2021 season, Rishabh Pant has expressed his excitement to lead his side against his mentor Mahendra Singh Dhoni's Chennai Super Kings in their opening fixture on April 10. br #IPL2021 br #CSKVSDC br #RishabhPantgameplanagainstMSDhoniCSK br #ChennaiSuperKings br #DelhiCapitalsSWOT br #RishabhPant br #DCVSCSK br #Smith br #KagisoRabada br #SamBillings br #MarcusStoinis br #ShimronHetmyer br #Dhawan br #Rahane br br టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటను చూస్తూ పెరిగా అని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ తెలిపాడు. తన జీవితంలో మహీ బాయ్‌కి ప్రత్యేకస్థానం ఉందని, ఇప్పుడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా అతడితో ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. ఏప్రిల్‌ 10న చెన్నై వేదికగా br చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో ఢిల్లీ తలపడనుంది.ప్రాక్టీస్ అనంతరం రిషబ్‌ పంత్‌ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'కెప్టెన్సీ బాధ్యతలతో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒక కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే మహీ బాయ్‌ను ఎదుర్కొంటున్నా. మహీ ఆట నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకున్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ధోనీ లాంటి వ్యక్తితో ఆడేందుకు ఏ ఆటగాడైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు నేను దానికోసం ఎదురుచూస్తున్నా' అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 2.2K

Uploaded: 2021-04-08

Duration: 01:42

Your Page Title