IPL 2021 : Virat Kohli Delivers Riveting Speech To RCB's New Recruits || Oneindia Telugu

IPL 2021 : Virat Kohli Delivers Riveting Speech To RCB's New Recruits || Oneindia Telugu

IPL 2021 : An energetic and motivated Virat Kohli ensured he took all the newcomers at Royal Challengers Bangalore under his wing ahead of the start of the IPL 2021 and delivered an inspirational speech to his new set of players to keep them in good stead ahead of RCB's opener on Friday. br #IPL2021 br #ViratKohli br #RoyalChallengersBangalore br #RCBvsMI br #RCB br #GlennMaxwell br #KyleJamieson br #ABdeVilliers br #MumbaiIndians br #RohitSharma br #Cricket br br ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఆర్‌సీబీ ఆటగాళ్లందరూ క్వారంటైన్‌ గడువు పూర్తి చేసుకోవడంతో ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బుధవారం జట్టు సభ్యులతో మాట్లాడాడు. కొత్తగా ఈ ఏడాది జట్టులోకి వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ వారి నుంచి తనకేం కావాలో వివరించాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-04-08

Duration: 01:58

Your Page Title