#IPL2021 : Best Economy In IPL History అగ్రస్థానంలో SRH సెన్సేషన్ Rashid Khan| Top 10 Bowlers

#IPL2021 : Best Economy In IPL History అగ్రస్థానంలో SRH సెన్సేషన్ Rashid Khan| Top 10 Bowlers

Afghanistan's Rashid Khan is blessed with immaculate technique. In his 62-match IPL career, he has maintained an economy rate of 6.24. He has conceded 1,537 runs and picked up 75 wickets. br #IPL2021 br #BestEconomyInIPL br #RashidKhan br #SRH br #RashidKhanBestEconomyrate br #SunrisersHyderabad br #AnilKumble br #IPLrecords br #RavichandranAshwin br #MuttiahMuralitharan br #RashidKhanpicked75wickets br br ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే గత 13 ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఎంతో మంది అనామక ఆటగాళ్లను స్టార్లను చేసింది. వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటోంది.


User: Oneindia Telugu

Views: 348

Uploaded: 2021-04-09

Duration: 02:20