#IPL2021 : Mumbai Indians Look Like The Most Confident Side This Season - Pragyan Ojha || Oneindia

#IPL2021 : Mumbai Indians Look Like The Most Confident Side This Season - Pragyan Ojha || Oneindia

Former Mumbai Indians off-spinner Pragyan Ojha is eagerly waiting for the new Indian Premier League season to begin and reckons that the defending champions are once again the overwhelming favourites to win the tournament thanks to the balance in their squad. br #IPL2021 br #MumbaiIndians br #SuryakumarYadav br #RCBvsMI br #IshanKishan br #RohitSharma br #PragyanOjha br #HardikPandya br #KieronPollard br #KrunalPandya br #QuintondeKock br #RoyalChallengersBangalore br #ViratKohli br #ABdeVilliers br #GlennMaxwell br #RahulChahar br #Cricket br br ఐపీఎల్‌‌ 14వ సీజన్‌కు‌ సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, స్టార్లతో కళకళలాడే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం రాత్రి 7. 30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలోమ్యాచ్ ఆరంభం కానుంది. రెండు జట్ల సారథులు భారత జట్టుకు రెండు కళ్లలాంటి వారు కావడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే మ్యాచ్‌ ముంగిట ముంబై జట్టుకు భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఓ చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఓవర్ కాన్ఫిడెంట్‌తో మ్యాచ్‌లు ఆడొద్దని సూచించాడు.


User: Oneindia Telugu

Views: 400

Uploaded: 2021-04-09

Duration: 02:06

Your Page Title