IPL 2021 : హాట్ యాంకర్లు వీరే, Mayanti Langer ఫ్యాన్స్ కి నిరాశే | RCB Vs MI || Oneindia Telugu

IPL 2021 : హాట్ యాంకర్లు వీరే, Mayanti Langer ఫ్యాన్స్ కి నిరాశే | RCB Vs MI || Oneindia Telugu

IPL 2021 Hosts List, Glamorous anchor mayanti Langer is not hosting this season too. br #Ipl2021 br #KiraNarayanan br #Rcbvsmi br #Mivsrcb br #RoyalchallengersBangalore br #Mumbaiindians br #Bcci br #MayantiLanger br #Nerolimeadows br br ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ హంగామా షురూ కానుంది. ఫ్యాన్స్ సందడి లేకపోయినా.. చీర్ గాళ్స్ వంపు సొంపుల వయ్యారాలు కనిపించకపోయినా.. బాదుడుకు మాత్రం కొదువలేదన్నట్లుగా సందడి చేసేందుకు ముస్తాబైంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-04-09

Duration: 01:57