‘UN law does not allow’:New Delhi reacts after US Navy ship sails in Indian waters without 'consent'

‘UN law does not allow’:New Delhi reacts after US Navy ship sails in Indian waters without 'consent'

‘UN law does not allow...’: New Delhi reacts after US Navy ship sails in Indian waters without 'consent'br #Quadbr #IndoPacificbr #Indiabr #Usabr #Americabr #USSJohnPaulJonesbr br ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమకున్న పట్టును నిరూపించుకునేందుకు ఆయా దేశాల పరిధితో సంబందం లేకుండా అమెరికా నేవీ చేస్తున్న యుద్ధనౌక విన్యాసాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత జలాల్లోకి ప్రవేశించి అమెరికా యుద్దనౌక యూఎస్‌ఎస్ జాన్ పాల్‌ జోన్స్‌ చక్కర్లు కొట్టడంపై భారత్‌ సీరియస్‌ అవుతోంది. అయితే ప్రస్తుతం అమెరికాతో ఉన్న సంబందాలను దృష్టిలో ఉంచుకుని పెంటగాన్‌తో సంప్రదింపులు జరిపింది. అమెరికా నేవీ చర్యపై భారత్‌ తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే దీంతో వివాదం సద్దుమణిగిందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్దితి.


User: Oneindia Telugu

Views: 353

Uploaded: 2021-04-10

Duration: 02:35