#IPL2021 : Jofra Archer’s Absence Big Blow For Rajasthan Royals - Kumar Sangakkara | Oneindia Telugu

#IPL2021 : Jofra Archer’s Absence Big Blow For Rajasthan Royals - Kumar Sangakkara | Oneindia Telugu

IPL 2021 : Kumar Sangakkara said that Jofra Archer is a very vital part of Rajasthan Royals. “Sanju and I will both agree that it’s a big blow for us. Jofra is a very vital part of our make-up and not having him is unfortunately the reality of it. We have to work around it and plan contingencies”, he said. br #IPL2021br #JofraArcherbr #RajasthanRoyalsbr #KumarSangakkarabr #SanjuSamsonbr #RRvPBKSbr #PunjabKingsbr #KLRahulbr #RahulTewatiabr #ChrisGaylebr #Cricketbr br ఐపీఎల్ 2021లో భాగంగా ఈరోజు రాత్రి రాజస్తాన్‌ రాయల్స్, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్‌ విజయం సాధించింది. అదే ఊపును ఈ సీజన్‌లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే రాజస్తాన్‌ స్టార్ పేస్ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది.


User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2021-04-12

Duration: 01:59

Your Page Title