AP లో వివాదం సద్దుమణిగిన తర్వాతే సినిమా రిలీజ్ | Tuck Jagadish Postponed

AP లో వివాదం సద్దుమణిగిన తర్వాతే సినిమా రిలీజ్ | Tuck Jagadish Postponed

Nani's tuck Jagadish movie Postponed. here's the actual reason behind this. br #Nani br #TuckJagadish br #Vakeelsaab br #Pawankalyan br #Andhrapradesh br #Tollywood br #Ysjagan br br ఆంధ్రప్రదేశ్‌లో వకీల్ సాబ్ సినిమా టికెట్ల రేట్లు పెంపు వ్యవహారం, బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ ప్రీమియర్లపై సర్కార్ ఆంక్షల వివాదం ప్రభావం మిగితా సినిమాలపై ప్రత్యక్షంగా పడుతున్నట్టు కనిపిస్తున్నది. ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ కానున్న నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం టక్ జగదీష్‌‌పై డైరెక్ట్‌గానే పడింది. డిస్టిబ్యూటర్లతో జరిగిన వాదోపవాదనల తర్వాత హీరో నాని, నిర్మాత సాహు గారపాటి, హరీష్ పెద్ది తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. .. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి అసలు కారణాలు ఏమిటంటే..


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2021-04-13

Duration: 01:30