#IPL2021,RR vs PBKS : Virender Sehwag Salutes Chetan Sakariya After Brilliant IPL Debut

#IPL2021,RR vs PBKS : Virender Sehwag Salutes Chetan Sakariya After Brilliant IPL Debut

Virender Sehwag was all praise for young left-arm seamer Chetan Sakariya, who has overcome massive personal crises to come good. br #IPL2021 br #ChetanSakariya br #VirenderSehwag br #RRvsPBKS br #PunjabKings br #RajasthanRoyals br #PunjabKings br #SanjuSamson br #RiyanParag br #RahulTewatia br #KLRahul br #ChrisGayle br #MayankAgarwal br #ShivamDube br #Cricket br br పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ చేతన్‌ సకారియా సూపర్బ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలలో సకారియా 31 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను తన సెకండ్ ఓవర్‌లోనే ఔట్ చేసిన సకారియా.. చివరి ఓవర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ (91), జై రిచర్డ్‌సన్ (0)ను ఔట్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 1K

Uploaded: 2021-04-13

Duration: 02:04

Your Page Title