IPL 2021 : RCB ట్రోఫీ గెలవాలంటే ఈ మార్పులు చేయాలి - Irfan Pathan || Oneindia Telugu

IPL 2021 : RCB ట్రోఫీ గెలవాలంటే ఈ మార్పులు చేయాలి - Irfan Pathan || Oneindia Telugu

IPL 2021: Irfan Pathan tips to royal challengers Bangalore Batting order . br #RCB br #RoyalchallengersBangalore br #ViratKohli br #Ipl2021 br #Maxwell br #Washingtonsundar br #Rcbvssrh br #Srhvsrcb br br ఐపీఎల్ 2021 సీజన్‌ను విజయంతో ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో చెన్నై‌లోని చెపాక్ మైదానంలో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతుంది.


User: Oneindia Telugu

Views: 1.8K

Uploaded: 2021-04-14

Duration: 01:28

Your Page Title