PBKS vs CSK Preview: Punjab Kings look for momentum against struggling Chennai Super Kings

PBKS vs CSK Preview: Punjab Kings look for momentum against struggling Chennai Super Kings

Punjab Kings (PBKS) will take on the Chennai Super Kings(CSK) in match eight of the 2021 Indian Premier League (IPL) at the Wankhede Stadium in Mumbai.br #IPL2021br #PBKSvsCSKbr #ChennaiSuperKingsbr #PunjabKingsbr #SureshRainabr #KLRahulbr #MSDhonibr #RavindraJadejabr #DwayneBravobr #ChrisGaylebr br ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో ఎనిమిదో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. కేఎల్ రాహుల్ కేప్టెన్సీని వహిస్తోన్న పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ధోనీ సేనకు ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2021-04-16

Duration: 02:01

Your Page Title