IPL 2021 : Gautam Gambhir Laud Glenn Maxwell For His Batting In IPL | Oneindia Telugu

IPL 2021 : Gautam Gambhir Laud Glenn Maxwell For His Batting In IPL | Oneindia Telugu

Former India batsman, Gautam Gambhir lavished rich praises for Glenn Maxwell as the Australian all-rounder helped his new IPL franchise, Royal Challengers Bangalore win its first couple of games of IPL 2021.br #IPL2021br #RCBbr #GlennMaxwellbr #ViratKohlibr #SRHvsRCBbr #RoyalChallengersBangalorebr #SunrisersHyderabadbr #DavidWarnerbr #BhuvneshwarKumarbr #DevduttPadikkalbr #VijayShankarbr #ManishPandeybr #ShahbazAhmedbr #Cricketbr br బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మ్యాక్స్‌వెల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో కూడా ఈ ఆసీస్ స్టార్ ఆకట్టుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లీసేన.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్తానంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడిన గంభీర్.. మ్యాక్సీ పెర్ఫామెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని చూసి షాకయ్యానన్నాడు.


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2021-04-16

Duration: 02:06