Rising Stars Earn BCCI Annual Contracts సిరాజ్ కి చాన్స్! Natarajan మిస్ || Oneindia Telugu

Rising Stars Earn BCCI Annual Contracts సిరాజ్ కి చాన్స్! Natarajan మిస్ || Oneindia Telugu

BCCI Annual Player Contracts: India captain Virat Kohli, vice-captain Rohit Sharma, and fast bowler Jasprit Bumrah were retained in the A+ category list. br #BCCIAnnualPlayerContracts br #BCCIannouncescentralcontracts br #RisingStarsEarnBCCIContracts br #ViratKohli br #RohitSharma br #MohammedSiraj br #MSDhoni br #IPL2021 br #BCCIPlayerContracts br #Natarajan br br భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. గురువారం ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 28 మంది ఆటగాళ్లు నాలుగు కేటగిరల్లో చోటు దక్కించుకున్నారు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ పేరును బీసీసీఐ కాంట్రాక్టు నుంచి తప్పించింది.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2021-04-16

Duration: 01:43

Your Page Title