IPL 2021 : Dhoni plays 200th match for CSK | Csk Vs Punjab Kings || Oneindia Telugu

IPL 2021 : Dhoni plays 200th match for CSK | Csk Vs Punjab Kings || Oneindia Telugu

ipl 2021 : chennai super kings vs Punjab kings playing xi and track record. br #Dhoni br #Csk br #KlRahul br #Deepakchahar br #Chennaisuperkings br #PunjabKings br #Cskvspbks br br ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. కేఎల్ రాహుల్ కేప్టెన్సీ వహిస్తోన్న పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు టీం తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రాబిన్ ఉతప్పకు మరోసారి నిరాశే ఎదురైంది.


User: Oneindia Telugu

Views: 2K

Uploaded: 2021-04-16

Duration: 01:43

Your Page Title