Tanikella Bharani Controversial Poem, వ్యతిరేకత రావడంతో డిలీట్!! || Oneindia Telugu

Tanikella Bharani Controversial Poem, వ్యతిరేకత రావడంతో డిలీట్!! || Oneindia Telugu

Tanikella Bharani sorry to atheists. br #TanikellaBharani br #Tollywood br #BabuGogineni br br టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సహా నటుడిగా ఎన్నో పాత్రల్లో మెప్పించిన తనికెళ్ళ భరణి గురించి అందరికి తెలిసిందే. ఆయన శివ భక్తుడని కూడా అందరికి తెలిసిన విషయమే. కొన్ని సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన భరణి సాహితీ ప్రియుడిగా, రచయితగా, కవిగా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు.


User: Oneindia Telugu

Views: 162

Uploaded: 2021-04-16

Duration: 02:12

Your Page Title