IPL 2021 : Csk Vs Punjab Kings Match Highlights | Whistle Podu || Oneindia Telugu

IPL 2021 : Csk Vs Punjab Kings Match Highlights | Whistle Podu || Oneindia Telugu

IPL 2021 : Chennai super kings vs Punjab kings, ms dhoni team csk won by six wickets br Csk br Ipl2021 br #Chennaisuperkings br #PunjabKings br #RavindraJadeja br #Deepakchahar br #Dhoni br #KlRahul br #Gayle br #Moeenali br br పంజాబ్ కింగ్స్ విధించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చెన్నై సూప‌ర్ కింగ్స్ సునాయాసంగా ఛేదించింది. 107 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి మరో 26 బంతులు ఉండగానే ఛేదించింది. స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ (46; 31 బంతుల్లో 7x4, 1x6) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (36; 33 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. చివరలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (8), తెలుగు తేజం అంబటి రాయుడు (0) ఔట్ అయినా.. సామ్ కరన్ (5) బౌండరీ బాది మ్యాచును ముగించాడు. పంజాబ్ బౌలర్లలో మొహ్మద్ షమీ 2, మురుగన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.


User: Oneindia Telugu

Views: 511

Uploaded: 2021-04-16

Duration: 01:58

Your Page Title