IPL 2021 : Preity Zinta Impressed With Shahrukh Khan ఆకట్టుకున్న మరో కొత్త కుర్రాడు| Oneindia Telugu

IPL 2021 : Preity Zinta Impressed With Shahrukh Khan ఆకట్టుకున్న మరో కొత్త కుర్రాడు| Oneindia Telugu

IPL 2021: Preity Zinta lauds Punjab Kings’s Shahrukh Khan for batting well under pressure against CSK. After massive loss against MS Dhoni-led Chennai Super Kings on Friday, the Punjab Kings owner, Preity Zinta shared a tweet. br #IPL2021 br #ShahrukhKhanbatting br #PreityZinta br #PunjabKingsowner br #PBKSVSCSK br #SRHVSMI br #PreityZintaImpressedWithShahrukhKhan br #ChennaiSuperKings br #PunjabKings br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో మరో కొత్త కుర్రాడు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. ఆడుతున్నది తొలి ఐపీఎల్ టోర్నమెంటే అయిన్పప్పటికీ.. మెచ్యూరిటీ బ్యాటింగ్‌ను కనపర్చాడు. ఒకవంక వరుసగా వికెట్లు పడిపోతున్నప్పటికీ.. మరో ఎండ్‌లో క్రీజ్‌లో పాతుకుని పోయి, భారీ స్కోరును.. భారీ షాట్లను ఆడటం మాటలు కాదు.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2021-04-17

Duration: 01:49

Your Page Title