IPL 2021 : Rohit Sharma Just 28 Runs Short Of 4000 Runs In T20s As Captain || Oneindia Telugu

IPL 2021 : Rohit Sharma Just 28 Runs Short Of 4000 Runs In T20s As Captain || Oneindia Telugu

Mumbai Indians will play Sunrisers Hyderabad in the ninth match of the season at the MA Chidambaram Stadium in Chennai on April 17.Rohit Sharma just 28 runs short of 4000 runs club in T20s as a captain. br #IPL2021 br #MIvsSRH br #RohitSharma br #MumbaiIndians br #SunrisersHyderabad br #DavidWarner br #JonnyBairstow br #ManishPandey br #VijayShankar br #BhuvneshwarKumar br #SuryakumarYadav br #IshanKishan br #HardikPandya br #Cricket br br ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో తొమ్మిదో మ్యాచ్ ఈ సాయంత్రం చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆరంభం కాబోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. డేవిడ్ కేప్టెన్సీని వహిస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీ కొనబోతున్నాయి. ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్. ఓటమితో సీజన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్.. ఆ తరువాతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండింట్లోనూ ఓటమిని మూటగట్టుకుంది.


User: Oneindia Telugu

Views: 798

Uploaded: 2021-04-17

Duration: 01:41

Your Page Title