Pawan Kalyan కి COVID19: అసలు హీరో ఉన్నట్టా లేనట్టా? RGV, కాళ్లు పిసుకుతా -Srireddy| Oneindia Telugu

Pawan Kalyan కి COVID19: అసలు హీరో ఉన్నట్టా లేనట్టా? RGV, కాళ్లు పిసుకుతా -Srireddy| Oneindia Telugu

Director Ram Gopal Varma once again targeted power star Pawan Kalyan with a series of tweets br #PawanKalyan br #RamGopalVarma br #Srireddy br #VakeelSaab br #PawanKalyanCovidpositive br #PawanCorona br #PKFans br #PawanKalyanMovies br br ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్లతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు. కోవిడ్ సోకి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న పవన్‌ కల్యాణ్‌ ఫోటో బయటకు రావడంతో... దానిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పలు సందేహాలు కూడా లేవనెత్తారు. ఓవైపు ఆర్జీవీ వరుస ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారగా... ఇంతలోనే నటి శ్రీరెడ్డి కూడా ఈ విషయంలోకి దూరింది. ఆమె కూడా పవన్ టార్గెట్‌గా తన ఫేస్‌బుక్‌లో పలు కామెంట్స్ చేసింది.


User: Oneindia Telugu

Views: 258

Uploaded: 2021-04-17

Duration: 01:22

Your Page Title