Prabhas 24 కి అంతా సిద్ధం, Radhe Shyam పై Prabhas స్పెషల్ కేర్!!

Prabhas 24 కి అంతా సిద్ధం, Radhe Shyam పై Prabhas స్పెషల్ కేర్!!

Prabhas 24 And Radhe Shyam updates. Prabhas 24 official announcement soon. br #prabhas24 br #Prabhas br #Radheshyam br #Poojahegde br br రాధే శ్యామ్' మూవీ 1960 దశకం నాటి కథతో పునర్జన్మల నేపథ్యంతో సాగే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో రెండు జన్మలకు సంబంధించిన ప్రేమకథలను చూపించబోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా బ్యాలెన్స్ పార్టును షూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం నుంచే ఈ మూవీ షూటింగ్ పున: ప్రారంభం కానుందని అంటున్నారు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2021-04-17

Duration: 02:03