IPL 2021 : Ravindra Jadeja కి ఏం తక్కువ ? | CSK | BCCI || Oneindia Telugu

IPL 2021 : Ravindra Jadeja కి ఏం తక్కువ ? | CSK | BCCI || Oneindia Telugu

Vaughan wants better pay for Ravindra Jadeja in BCCI's central contract br #RavindraJadeja br #Jadeja br #Csk br #Chennaisuperkings br #Ipl2021 br #Bcci br #Teamindia br br భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020-2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019-2020 కాంట్రాక్ట్‌ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా... తాజా కాంట్రాక్ట్‌ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు కొనసాగనుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ జాబితాను రూపొందించింది.


User: Oneindia Telugu

Views: 603

Uploaded: 2021-04-17

Duration: 02:26

Your Page Title